బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:19 PM
కొమరంభీం జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్, రేపటి నుండి ప్రారంభమవుతున్న వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లల ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశముందని, నీటి లోతు తెలియక జారి పడే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని హెచ్చరించారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలని ఆమె పేర్కొన్నారు.