బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:23 PM
AP: నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అపార నష్టం కలుగుతుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి మద్దతు ఇస్తూ పులిమీద స్వారీ చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ ప్రాధాన్యతను కోల్పోతాయని, పార్లమెంట్‌లో వారి గొంతు నొక్కబడుతుందని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపి, దాని వెనుక డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడం బీజేపీ పెద్ద ఎత్తుగడ అని నారాయణ విమర్శించారు.