బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 04:31 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో ఇద్దరు MLC అభ్యర్థుల ఎంపిక, కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష, మరియు ఇతర పరిపాలనాపరమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే పీసీ ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో చర్చించనున్న క్యాబినెట్. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో మంత్రివర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక పరిపాలనాపరమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.