బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:53 PM
తెలంగాణలో వాహన్ పోర్టల్ అమల్లోకి వచ్చింది. వాహన సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయడానికి రవాణా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 68,846 టెంపరరీ రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, 23,705 వాహనాలకు పర్మినెంట్ నంబర్లు జారీ చేశారు. ఫ్యాన్సీ నంబర్లకు 1,880 ఆన్‌లైన్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఎన్‌ఐసీ సహకారంతో వ్యవస్థను మెరుగుపరుస్తూ, పెండింగ్ కేసులపై సమీక్షలు కొనసాగుతున్నాయి. కాగా, మరో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. అప్పడు మీ ఇంటి నుంచే వాహన సేవలను ఉపయోగించుకోవచ్చు.