బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 03:08 PM
వేములవాడలోని పంచముఖ హనుమాన్ స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసన్నకుమార్, బాలరాజు ఆధ్వర్యంలో స్వామివారికి 108 కలశములతో అభిషేకం ఘనంగా జరిగింది. పూజారుల మంత్రోచ్చరణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. "జై శ్రీరాం" నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. 108 కలశాభిషేకం వంటి పూజలు హనుమంతునికి అత్యంత విశిష్టమైనవని, భక్తులకు ధైర్యం, శక్తి, శుభఫలితాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.