బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 10:50 AM
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సెక్యూరిటీ అధికారులు టెర్మినల్ అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీల అనంతరం ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో కొద్దిసేపు ఎయిర్‌పోర్ట్‌లో కలకలం రేగింది.