బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 11:30 AM
కొల్లాపూర్, కోడేరు మండల పరిధిలోని తీగలపల్లి గ్రామంలో గ్లోబల్ స్కూల్ అత్యధిక గురుకుల సీట్లు సాధించడం గ్రామానికి గర్వకారణమని గ్రామ సర్పంచ్ సురేష్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అత్యధిక సీట్లు సాధించిన గ్లోబల్ స్కూల్ సిబ్బందిని, గ్లోబల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కొయ్యల శ్రీనివాసులు ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మి, రాజేశ్వరి, భారతి, శిరీష, లక్ష్మి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. గురుకుల విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు కూడా అందజేశారు.