బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:09 PM
AP: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇనామ్ భూములకు విముక్తి కల్పించిన విషయం తెలిసిందే. విలేజ్ సర్వీసు ఇనాం భూములకు నిషేధిత జాబితా నుంచి తొలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,36,240 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములకు విముక్తి కల్పించారు. తాజాగా ఇనామ్ భూములకు సంబంధించి ప్రభుత్వం మరో ముఖ్యమైన స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో మతపరమైన ఇనామ్ భూములకు ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది