బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 01:58 PM
జైపూర్ మండలం బెజ్జాలకు చెందిన రాజం అనే వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడని, మంచి జరగడం లేదని భావించిన తిరుపతి, వెంకటి, నరసమ్మ, రాజబాబు కలిసి ముఖంపై కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సందిల్ల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో పడేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే కేసును ఛేదించి, నిందితులను గురువారం అరెస్ట్ చేశారు.