బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:34 PM
తెలంగాణలో జరుగుతున్నఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన డ్రైవర్ శంకరన్న ఆశయ సాధన కోసం మిర్యాలగూడ ఆర్టీసీ డిపో-JAC ఆధ్వర్యంలో డిపో ముందు శుక్రవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, తిప్పన విజయసింహ రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, శంకరన్న త్యాగం వృథా కాకూడదని, కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి, తక్షణమే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.