బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 02:31 PM
ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పందిరిలొద్ది గ్రామంలో గత ఏడు రోజులుగా జరిగిన ‘శ్రీ గురు చరిత్ర’ సప్తహ ప్రవచన కార్యక్రమాలు శనివారం అత్యంత వైభవంగా ముగిశాయి. మాధవి అశోక్ గురు (మామిడిగూడ) పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి పల్లకీ సేవ, భజన బృందాల కీర్తనలు, మంగళవాయిద్యాలతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎర్మా టేకు పటేల్ భక్తి చింతన మనిషికి ప్రశాంతతను ఇస్తుందని అన్నారు.