బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 02:30 PM
TG: రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రతరం కావడంతో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానుందని, ఏప్రిల్ 30 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.