|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 01:13 PM
బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకలు *మారబోయిన రవి యాదవ్ . ఈరోజు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మస్జీద్ బాండ సర్కిల్ లో బీఆర్ఎస్ *పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ బాపు *కేసీఆర్*, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ *కేటీఆర్* అన్న గారి ఆదేశాల మేరకు *పార్టీ నాయకులతో కలిసి, మారబోయిన రవి యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం శ్రీరామ్ నగర్ డివిజన్ పార్టీ కార్యాలయంలో కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మారబోయిన రవి యాదవ్ గారు పాల్గొన్నారు. విజయ్ రెడ్డి గారు, పార్టీ కార్యకర్తలతో కలిసి జెండాను ఆవిష్కరించారు