|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 03:03 PM
మలయాళ చిత్ర పరిశ్రమలో బెస్ట్ కపుల్‌గా నిలిచే జంటల్లో ఫహాద్ ఫాజిల్– నజ్రియా నజీమ్ జంట కూడా ఒకటి. కానీ వీరిద్దరు విడిపోతున్నారంటూ రూమర్స్ వచ్చాయి. దీనికి కారణం ఇటీవల నజ్రియా సోషల్ మీడియాలో కనిపించకపోవడం, డిప్రెషన్ గురించి పోస్ట్ చేయడం. అయితే ఈ విడాకుల గాసిప్స్‌కి తాజాగా నజ్రియా చెక్ పెట్టారు. ఫహాద్, నజ్రియా కలిసి ఉన్న లేటెస్ట్ ఫొటోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు
Latest News