|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 02:47 PM
ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' సినిమా విడుదల అంచనాల మధ్య అనూహ్యమైన అడ్డంకిని ఎదుర్కొంది. సినిమా విడుదలకు మరో 20 రోజులు ఉండగా, ప్రమోషన్స్ ప్రణాళికలు వేసుకుంటున్న మేకర్స్‌కు ఓవర్సీస్ నుండి పిడుగు లాంటి వార్త అందింది. దీనికి కారణం జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్ 3'. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్న 'అవతార్ 3' చిత్రం 'రాజా సాబ్' ఓవర్సీస్ విడుదలపై ప్రభావం చూపనున్నట్లు సమాచారం.
Latest News