|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:42 AM
ఈ వారం (డిసెంబర్ 12న) థియేటర్లలో 8 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కార్తి నటించిన 'అన్నగారు వస్తారు', రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటించిన 'మోగ్లీ 2025', కృష్ణచైతన్య టైటిల్ పాత్ర పోషించిన 'ఘంటసాల ది గ్రేట్', అఖిల్ రాజ్, త్రిగుణ్ కీలక పాత్రల్లో నటించిన 'ఈషా', రోహిత్ సహాని, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిస్ టీరియస్', హరినాథ్ పొలిచర్ల స్వీయ దర్శకనిర్మాణంలో నటించిన 'నా తెలుగోడు', శ్రీనందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ', సాయి చరణ్, ఉషశ్రీ జంటగా నటించిన 'ఇట్స్ ఓకే గురు' చిత్రాలు విడుదల కానున్నాయి.
Latest News