|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 02:25 PM
ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించిన HYD కంటెంట్ క్రియేటర్ కృష్ణ మృతిచెందాడు. న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. తన ఫొటోషాప్ క్రియేటివిటీతో ఫొటోలు, వీడియోలు రూపొందించి Xలో 4.3లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. మూడోసారి NDA గెలిచాక మోదీ సంతోషంతో డ్యాన్స్ చేసినట్లుగా వీడియో ఎడిట్ చేశారు. దీనిని మోదీ సైతం మెచ్చుకుని షేర్ చేయడం విశేషం. కృష్ణ మృతిపై పలువురు నివాళులర్పించారు.
Latest News