|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 02:21 PM
వర్కింగ్ అవర్స్‌పై దీపికా పదుకొణె వ్యాఖ్యలకు మద్దతుగా నటి విద్యాబాలన్ స్పందించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, తనలాంటి నటులని అయితే 12 గంటలు పనిచేయించుకోవచ్చని, కొత్తగా తల్లి అయిన నటీమణులకు మాత్రం పరిమిత పనిగంటలు ఉండాలని చెప్పారు. తల్లిగా మారిన తర్వాత శారీరకంగా, మానసికంగా మహిళలు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Latest News