|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 08:51 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 2020లో విడుదలైన 'రాత్ అకేలి హై' చిత్రానికి కొనసాగింపుగా 'రాత్ అకేలి హై.. ది బన్సల్ మర్డర్స్' డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే తమ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News