|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 06:56 PM
తమిళ సినీ హాస్యనటుడు 'పవర్ స్టార్' శ్రీనివాసన్‌ను బుధవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో వరదరాజన్ అనే వ్యక్తికి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి కొన్ని కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తానని నమ్మించి అతడి వద్ద రూ.30లక్షలు కమీషన్ తీసుకున్నాడు. ఆ చెక్ బౌన్స్ అవ్వడంతో మోసపోయాయని భావించి వరదరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై 2018 నుంచి విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు.
Latest News