|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 02:12 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్‌రాజ్‌కు 10రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా ఆయన ఇవాళ(బుధవారం) ED ముందు హాజరుకానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖలో పలువురు నటీనటులపై కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రకాష్‌రాజ్ సహా విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి తదితరులకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
Latest News