|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 02:39 PM
ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా హారర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ డిసెంబర్ 5న విడుదల కానుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ తాతగా ‘సంజూబాబా’ పాత్రలో కనిపించనున్నాడు. మంగళవారం సంజయ్ దత్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆయన లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
Latest News