|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 02:38 PM
90వ దశకంలో స్టార్ డమ్ పొందిన సినీ తారల రీయూనియన్ గోవాలో గ్రాండ్‌గా జరిగింది. సిమ్రాన్, సంగీత, సంఘవి, మీనా, రీమా సేన్, మహేశ్వరి, శ్వేతా మీనన్ వంటి హీరోయిన్స్‌తో పాటు డైరెక్టర్లు శంకర్, కె.ఎస్.రవికుమార్, లింగుసామి, ప్రభుదేవా, మోహన్ రాజా, టాలీవుడ్ నుంచి శ్రీకాంత్, జగపతిబాబు పాల్గొన్నారు. పాత జ్ఞాపకాలను పంచుకుంటూ, వైట్ డ్రెస్‌లలో సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
Latest News