|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 02:02 PM
TG: మొయినాబాద్ కనకమామిడి వద్ద ఉన్న బ్రౌన్‌టౌన్ రిసార్ట్స్‌లో నటి కల్పిక హంగామా చేసిన ఘటన కలకలం రేపుతోంది. రిసార్ట్స్ మేనేజర్‌తో దురుసుగా ప్రవర్తిస్తున్న కల్పిక వీడియో ఒకటి బయటకు రావడంతో వివాదం మరోసారి ముదిరింది. మెనూ కార్డు, తాళంచెవి లాంటివి విసిరేస్తూ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించినట్టు వీడియోలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్‌లలో చర్చ
Latest News