|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 12:31 PM
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రత్యేక బహుమతి పంపారు. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ధరించిన బాహుబలి కిరీటాన్ని వార్నర్‌కు బహూకరించారు. ‘‘నిజమైన రాజులా దీన్ని ధరించండి’’ అని తన సోషల్ మీడియా వేదికగా రాజమౌళి పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్‌గా మారింది. డేవిడ్ తెలుగు పాటలకు స్టెప్పులేయడం నుంచి బాహుబలి కిరీటం అందుకునే వరకూ వచ్చారంటూ నెటినజన్‌లు కామెంట్ చేస్తున్నారు.
Latest News