|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 08:23 PM
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం 'కింగ్డమ్'. ఈ సినిమా సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. కింగ్డమ్ సినిమా రన్‌టైమ్ 160 నిమిషాలుగా ఉంది. సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్ర బృందం ఈ సినిమాలో 6 చోట్ల మార్పులు చేసింది. జులై 31న 'కింగ్డమ్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News