|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 08:22 PM
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ ర్యాపిడ్ ఫైర్‌లో తనకు ఇష్టమైన హీరోయిన్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'హరిహర వీరమల్లు' ప్రమోషన్లలో భాగంగా.. ఆలియా, దీపికా, కృతి సనన్, కియారా అద్వానీలో ఎవరి నటన ఇష్టమని అడగగా కృతి సనన్ అని తెలిపారు. ఇందిరాగాంధీ పాత్రలో కనిపించిన కంగనా యాక్టింగ్ కూడా నచ్చుతుందని తెలిపారు. మొత్తంగా అలనాటి హీరోయిన్ శ్రీదేవి నటన అంటే ఇష్టమని వెల్లడించారు.
Latest News