|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 03:53 PM
కన్నడ నటుడు దర్శన్ ఫ్యాన్స్ తనను అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని నటి రమ్య అన్నారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయంపై బెంగళూరు కమీషనర్‌ను కలిసి తనను వేధిస్తున్న వారిపై ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. హీరోయిన్ పవిత్ర గౌడపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేసిన ఘటనలో హీరో దర్శన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Latest News