|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 03:53 PM
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటికి ఒకేసారి 25 మంది ఐపీఎస్ అధికారులు రావడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. బస్సు, వ్యాన్‌లలో ఐపీఎస్‌లు బాంద్రాలోని ఆమిర్ ఖాన్ నివాసానికి చేరిన వారి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియలేదు. ఆమిర్ టీమ్‌కు కూడా పూర్తి సమాచారం లేదని తెలుస్తోంది. ఆమిర్‌ను కలవడం కోసమే వచ్చారని మరికొన్ని కథనాలు వెలువడుతున్నాయి.
Latest News