|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 02:55 PM
హీరో నారా రోహిత్‌కు మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'నా ప్రియమైన సోదరుడు నారా రోహిత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వృత్తి పట్ల మీకు ఉన్న అంకితభావం మా అందరికీ ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Latest News