|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 11:42 AM
పుష్ప సినిమాలో విలన్‌గా నటించిన ఫహద్ ఫాజిల్ తాజాగా తన రిటైర్మెంట్ ప్లాన్‌తో హాట్ టాపిక్ అయ్యారు. శుక్రవారం విడుదలైన 'మరీసన్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో.. "స్పెయిన్ దేశంలోని బార్సిలోనా సిటీ బాగా నచ్చింది. యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పాక అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయాలనుంది. డ్రైవింగ్ అంటే నాకిష్టం.. అది శాంతిని ఇస్తుంది" అని చెప్పారు.
Latest News