|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:32 PM
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసును ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో సినిమా రాబోతోంది. రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనమ్, ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పక్కా ప్లాన్‌తో హత్యకు పాల్పడినట్లు వెలుగు చూసింది. ఈ రియలిస్టిక్ క్రైమ్ స్టోరీపై అమీర్ ఖాన్ దర్శకత్వంలో సినిమా తీయాలని యోచిస్తున్నారని టాక్. ప్రస్తుతం కథపై పరిశోధన కొనసాగుతోందని సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
Latest News