|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:15 PM
పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో రాశీ ఖన్నా కూడా జాయిన్ అయ్యారు. ఆమె 'శ్లోక' అనే ఫోటోగ్రఫీ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ నెలాఖరు వరకు షెడ్యూల్ కొనసాగనుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Latest News