|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:33 PM
నయనతార, సమంతలాగే రష్మిక మందన్న కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. 'డియర్ డైరీ' పేరుతో పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేశారు. ఒక్కో బాటిల్ ధర రూ.1600 నుంచి రూ.2600 వరకు ఉంది. ఇది తాను రూపొందించిన ప్రత్యేకమైన బ్రాండ్ అని రష్మిక తెలిపారు. ఇక, కథానాయికగా సూపర్ సక్సెస్ అయిన రష్మిక.. బిజినెస్‌లో ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
Latest News