|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 10:41 AM
తమిళ స్టంట్ మాస్టర్ మోహన్ రాజు షూటింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతరం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టంట్ మాస్టర్ల భద్రత కోసం ఆయన 650-700 మంది స్టంట్ ఆర్టిస్టులకు వ్యక్తిగతంగా హెల్త్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించారు. గాయపడితే రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు, మృతిచెందితే రూ.20-25 లక్షల పరిహారం అందేలా పాలసీలు తీసుకున్నారని యాక్షన్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ దహియా తెలిపారు.
Latest News