వైరల్ అవుతున్న జూనియర్ ఎన్‌టిఆర్ యొక్క కొత్తగా రూపొందించిన ఇంటి చిత్రాలు
Sat, Jul 26, 2025, 08:14 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 01:52 PM
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఘాటీ' సెప్టెంబర్ 5న విడుదలయ్యే అవకాశం ఉంది. క్రిష్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ డిలే కారణంగా వాయిదా పడింది. లేటెస్ట్‌గా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 5న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Latest News