![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 12:54 PM
సల్మాన్ ఖాన్ హీరోగా 2015లో విడుదలైన 'బజరంగీ భాయిజాన్'కు పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతోందన్న వార్తలు వచ్చాయి. తాజాగా దర్శకుడు కబీర్ ఖాన్ స్పందిస్తూ.. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
Latest News