![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 11:39 AM
బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వానీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ మల్హోత్రా తన X ద్వారా వెల్లడించారు. దీంతో వారి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్, స్నేహితులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక కియారా, సిద్ధార్థ్ 2023లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కియారా అడ్వానీ తెలుగులో మహేశ్ బాబుతో భరత్ అనే నేను మూవీతో పరిచయమై, రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ మూవీలో నటించారు. ప్రస్తుతం వార్ - 2లో నటిస్తోంది.
Latest News