|
|
by Suryaa Desk | Wed, Jul 16, 2025, 02:39 PM
తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' సినిమా రీ-రిలీజ్‌కు ముస్తాబవుతోంది. 10 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మళ్లీ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో రానా స్పందిస్తూ.. ఈ ఏడాది ఏ సినిమా చేయకుండానే రీ-రిలీజ్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ నా ఖాతాలో పడనుంది అని అన్నారు. బాహుబలి: ది ఎపిక్ రన్‌టైం గురించి నాకు కరెక్ట్‌గా తెలియదు, దీనిపై రాజమౌళి మాత్రమే క్లారిటీ ఇస్తారంటూ రానా చెప్పుకోచ్చాడు.
Latest News