|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:45 AM
గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' మూవీలోని 'సహానా సహానా' అనే పాటను రేపు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని లులూ మాల్‌లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ కూడా నటిస్తున్నారు.
Latest News