|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:20 AM
అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ ఉన్నప్పటికీ.. కొందరు ఆడియన్స్ దానిని ట్రోల్ చేస్తూ 'క్రింజ్' అని కామెంట్స్ చేస్తుంటారు. ఈ కామెంట్స్‌పై అనిల్ రావిపూడి స్పందించారు. వాటిని పట్టించుకోనని, కేవలం కంటెంట్‌నే నమ్ముతానన్నారు. క్వాలిటీలో రాజీ పడనని, అవసరమైన చోటే ఖర్చు పెడతానని స్పష్టం చేశారు. సినిమా విడుదలయ్యాక నిర్మాత సంతోషంగా ఉన్నారా లేదా అన్నదే తనకు ముఖ్యమని తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
Latest News