|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:22 AM
ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు బెంగళూరులోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. కపాలి థియేటర్ ప్రాంగణంలో అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్‌తో కూడిన కొత్త మల్టీప్లెక్స్‌ను డిసెంబర్ 16న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రారంభించనున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా స్క్రీన్ ఇది కావడం విశేషం. మొత్తం 9 స్క్రీన్‌లు అత్యుత్తమ సాంకేతికతతో, 4K లేజర్ ప్రొజెక్షన్‌తో ఏర్పాటు చేయబడ్డాయి. నాలుగు స్క్రీన్‌లలో డాల్బీ ఎట్మాస్ సౌండ్, మిగతా నాలుగు స్క్రీన్‌లలో Dolby 7.1 సౌండ్ ఫీచర్ ఉండనుంది.
Latest News