|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:16 PM
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తిరువీర్ X వేదికగా వెల్లడించారు. 'నాయినొచ్చిండు' అంటూ చిన్నారి తన చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో తిరువీర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. తిరువీర్, కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు. జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు తిరువీర్ సుపరిచితులు.
Latest News