|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:19 PM
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు చేరువవడంతో, 'లీడర్ బోర్డు' టాస్క్‌లో భాగంగా భరణి ఆట నుంచి వైదొలిగాడు. కీ టు సక్సెస్ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజనా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్‌కు గాయమైంది. అలాగే సంజనా ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చేందుకు ఇమ్ము, తనూజ మధ్య జరిగిన బాల్స్ గేమ్ టాస్క్‌లో ఇమ్ము కాలు బెణికి కిందపడిపోయాడు. దీంతో ఈ వారం ఎపిసోడ్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.
Latest News