|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 11:43 AM
నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో 'శ్రీనివాస లక్ష్మీ కల్యాణం' వేడుకను అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పంచెకట్టులో కలశం పట్టుకుని బండ్ల గణేష్ నడవడం అందరినీ ఆకట్టుకుంది. ఆయన భార్య, కుమారులు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ వేడుకకు సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై, బండ్ల గణేష్ ను అభినందించారు.
Latest News