|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:33 AM
రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' చిత్రం భారతదేశంలో ఆదరణ పొందుతున్నప్పటికీ ఆరు దేశాల్లో నిషేదించారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నిషేధానికి గురైంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించడం దీనికి కారణమని తెలుస్తోంది. అయితే అక్కడ ఎదురుదెబ్బ తగిలినా ఈ చిత్రం భారతదేశంలో రూ.180 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వారంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు సిద్ధమైంది.
Latest News