|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 03:18 PM
టాలీవుడ్ సీనియర్ నటి వాహిని క్యాన్సర్ బారిన పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి దాయనీయంగా మారింది. చికిత్స కోసం ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేస్తారేమోనని ఎదురుచూస్తోంది. ఎన్నో సినిమాల్లో, సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'పద్మక్క అలియాస్ వాహిని.. పరిస్థితి దారుణంగా మారింది. కీమోథెరపీ, ఆపరేషన్‌లు చేయాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. సాయం కోసం ఎదురుచూస్తోంది' అని తెలిపింది.
Latest News