|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:31 PM
టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన సినీ కెరీర్‌లో పలు ఆసక్తికర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన సుమారు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల విలువైన Lexus LM 350H అనే అల్ట్రా లగ్జరీ MPVని కొనుగోలు చేశారు. బ్లాక్ కలర్‌లో ఉన్న ఈ కారు లగ్జరీకి మారుపేరుగా నిలుస్తోంది. దీని ఇంటీరియర్స్ విమానంలోని ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను తలపిస్తాయి. ప్రస్తుతం ఆయన ‘నారీ నారీ నడుమ మురారి, భోగి’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
Latest News