|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 02:39 PM
హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు రాబ్ రీనర్, ఆయన భార్య మిచెల్ సింగర్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లోని వారి నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. వారి శరీరాలపై కత్తిపోట్లు ఉన్నట్లు అమెరికా మీడియా నివేదించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అయితే, రాబ్ రీనర్ కుమారుడే హంతకుడిగా స్థానిక మీడియా పేర్కొంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News