|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 01:52 PM
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'అఖండ 2: తాండవం' సినిమా థియేటర్లలో మంచి స్పందన రాబడుతోంది. ఈ చిత్రంలో పరమేశ్వరుడి ఆవిర్భావం కథలో కీలక మలుపుగా మారింది. ముఖ్యంగా, అఖండ తల్లి మరణించే సమయంలో శివుడి పాత్రలో బాలీవుడ్ నటుడు తరుణ్ ఖన్నా నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 'సంతోషి మా' వంటి పలు సీరియల్స్‌లో శివుడిగా నటించిన అనుభవంతో తరుణ్ ఖన్నా ఈ పాత్రలో ఒదిగిపోయారని ప్రేక్షకులు అంటున్నారు.
Latest News